గుడ్ న్యూస్: రైతుబజార్లలో టమాటా విక్రయాలు

57பார்த்தது
గుడ్ న్యూస్: రైతుబజార్లలో టమాటా విక్రయాలు
ఏపీలోని టమాటా రైతులకు కూటమి ప్రభుత్వం శుక్రవారం శుభవార్త చెప్పింది. టమాటాకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ప్రభుత్వం టమాటా కొనుగోళ్లు చేస్తోంది. ఇప్పటివరకు రైతుల నుంచి కిలో రూ.8 చొప్పున వెయ్యి క్వింటాళ్ల టమాటా కొనుగోలు చేసింది. విజయవాడ, విశాఖ, రాజమండ్రి, గుంటూరు రైతుబజార్లలో టమాటా విక్రయాలు సైతం చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி