మందుబాబులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఇన్‌స్టంట్‌ బీర్‌ కేఫ్‌లు!

53பார்த்தது
మందుబాబులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఇన్‌స్టంట్‌ బీర్‌ కేఫ్‌లు!
TG: రాష్ట్రంలో ఇన్‌స్టంట్‌ బీర్‌ కేఫ్‌ల ఏర్పాటుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోన్నట్లు తెలుస్తోంది. నగరాల్లో ప్రతి 5 కిలోమీటర్లకు, గ్రామీణ జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 30 KMకు ఒకటి చొప్పున మైక్రో బ్రూవరీల ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி