ఉగాండాలో ఘనంగా గణేష్‌ చతుర్థి వేడుకలు (వీడియో)

63பார்த்தது
వినాయక చవితి పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. భారతదేశంతో పాటు అనేక దేశాల్లో గణేశుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆఫ్రికాలోని ఉగాండాలో గణేష్ చతుర్థి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంప్రదాయ డోలు వాయిద్యాలను వాయిస్తూ ఉగాండా వాసులు గణనాథుడికి స్వాగతం పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఉగాండాలో గణపతు భక్తులు వేరే లెవల్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు

தொடர்புடைய செய்தி