రోజు రోజుకీ పెరిగే దొడ్డ గణపతి

84பார்த்தது
రోజు రోజుకీ పెరిగే దొడ్డ గణపతి
రోజు రోజుకీ పెరుగుతున్న వినాయకుడు అంటే సర్వసాధారణంగా తెలుగువారికి కాణిపాకం వినాయకుడు గుర్తుకు వస్తాడు.. అయితే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు మహానగరంలోనూ ఒక వినాయకుడు రోజు రోజుకీ పెరుగుతున్నాడు. దొడ్డ గణపతి ఏకశిలా విగ్రహం.. 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈయనను సత్య గణపతి అని, శక్తి గణపతి అని కూడా పిలుస్తారు. అక్కడ చవితి వేడుకలకు ప్రసిద్ధి.. ఇక వెన్నతో చేసే అలంకరణ చూడడానికి భక్తులకు రెండు కళ్ళు చాలవట.

தொடர்புடைய செய்தி