జూరాల ప్రాజెక్టుకు వరద నీరు

68பார்த்தது
జూరాల ప్రాజెక్టుకు వరద నీరు
వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు గురువారం 1500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 318. 516 మీటర్లు కాగా ప్రస్తుతం 317. 140 మీటర్లుగా ఉంది. జూరాల పూర్తి నీటి నిల్వ ప్రస్తుతం 6. 987 టీఎంసీలుగా నమోదైందని అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி