నారాయణపేట: విద్యాభివృద్ధికి కృషి చేయాలి

70பார்த்தது
నారాయణపేట: విద్యాభివృద్ధికి కృషి చేయాలి
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్లో విద్యాభివృద్ధికి కృషి చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట డీఈవో కార్యాలయం వద్ద ప్రత్యేక ఎస్జీటీ ఉపాధ్యాయులుగా నియామకం పొందిన టీచర్లకు ధ్రువ పత్రాలు బద్రపరిచేందుకు ఫైల్ ను అందించారు. వైకల్యాలు వున్న విద్యార్థలకు ఉత్తమ విద్యను అందించాలన్నారు. కార్యక్రమంలో సీఎంవో రాజేంద్ర కుమార్, ఎస్ఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி