నాగర్ కర్నూల్: యూత్ డిక్లరేషన్ అమలు చేయాలి

59பார்த்தது
నాగర్ కర్నూల్: యూత్ డిక్లరేషన్ అమలు చేయాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన యూత్ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని డీవైఎఫ్ఎ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారం నాగర్ కర్నూల్ సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మండల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం యూత్ డిక్లరేషన్లో ప్రకటించిన అంశాలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி