నాగర్ కర్నూల్: నూతన సర్వీసులపై అవగాహన కలిగి ఉండాలి

57பார்த்தது
నాగర్ కర్నూల్: నూతన సర్వీసులపై అవగాహన కలిగి ఉండాలి
మీసేవా నిర్వాహకులు రాబోయే నూతన సర్వీసులపై అవగాహన కలిగి ఉండాలని నాగర్ కర్నూల్ జిల్లా మేనేజర్ నరేశ్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా పరిధిలోని అన్ని మీసేవా కేంద్రాల ఆపరేటర్లకు అవగాహన కల్పించారు. మీసేవా కేంద్రాల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సేవలకు ప్రజల నుండి రుసుము తీసుకోవాలని, అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி