ప్రభుత్వాస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి జూపల్లి

83பார்த்தது
ప్రభుత్వాస్పత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి జూపల్లి
కొల్లాపూర్ లోని ప్ర‌భుత్వ ఆసుపత్రిని ఎక్సైజ్, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు బుధ‌వారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా దవాఖానలో సూపరిండెంట్, డాక్టర్లు డ్యూటీకి రాలేదని గుర్తించిన మంత్రి జూప‌ల్లి, వారి గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి నుంచి వివరణ తీసుకోవాలని డిఎంహెచ్ఓ డాక్టర్ స్వ‌రాజ్య‌ల‌క్ష్మిని మంత్రి ఆదేశించారు.

தொடர்புடைய செய்தி