వెల్దండ: నాణ్యమైన ధాన్యం తెచ్చి గిట్టుబాటు ధర పొందండి: మంత్రి

78பார்த்தது
వెల్దండ: నాణ్యమైన ధాన్యం తెచ్చి గిట్టుబాటు ధర పొందండి: మంత్రి
రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి గిట్టుబాటు ధర పొందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. వెల్దండ మండల కేంద్రంలో మంత్రి ప్రయాణిస్తున్న వాహనం పంక్చర్ కావడంతో మరమ్మత్తు అయ్యే లోపల అక్కడే ఉన్న రైస్ మిల్లు ను సందర్శించారు. మిల్లులు రైతులకు న్యాయం చేసేవిధంగా ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி