నాగర్ కర్నూల్: ఆహార భద్రత హక్కును హరిస్తే చర్యలు

59பார்த்தது
ఆహార భద్రత హక్కును హరిస్తే చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఆహార కమిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ మీటింగ్ హాలులో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వెల్దండ మండలంలో అంగన్వాడీలు, వసతి గృహాలు, నిత్యావసర సరుకుల పంపిణీ వ్యవస్థలను తనిఖీ చేశారు. అధికారులతో సమీక్షిస్తూ పోషకాహార పంపిణీలో అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని స్త్రీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி