ఉట్కూర్: క్రీడాకారుడిని సన్మానించిన ఎమ్మెల్యే

63பார்த்தது
ఉట్కూర్: క్రీడాకారుడిని సన్మానించిన ఎమ్మెల్యే
ఝార్ఖండ్ లో జరిగిన 34వ జాతీయ స్థాయి ఖోఖో క్రీడలో పాల్గొని రజత పథకం సాధించిన ఉట్కూర్ మండలం ఒబులాపూర్ గ్రామానికి చెందిన రాఘవేందర్ ను బుధవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సన్మానించారు. మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించి అభినందించారు. మునుముందు మరిన్ని పథకాలు సాధించాలని, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని అన్నారు. గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி