మక్తల్: ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

70பார்த்தது
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దెగ్లూరు నియోజకవర్గ పరిధిలోని మరేకల్ మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండిబ కాంబ్లె ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీతో నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని అన్నారు. తెలంగాణలో హామీలు నెరవేర్చిన విధంగా ఇక్కడ హామీలను నెరవేరుస్తామని ప్రజలకు చెప్పారు.

தொடர்புடைய செய்தி