గ్రామపంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలి

577பார்த்தது
గ్రామపంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలి
తక్షణమే గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్వో రవికుమార్ కు బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ మెమోరాండం అందజేశారు. అనంతరం బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. సర్పంచ్ ల పదవి కాలం ముగిసి మూడు నెలలు అయిన నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలో ఎన్నికలపై దృష్టి పెట్టకపోవడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி