సమ్మె బాట పట్టిన గ్రామ పంచాయతీ ఆపరేటర్లు

197பார்த்தது
సమ్మె బాట పట్టిన గ్రామ పంచాయతీ ఆపరేటర్లు
తొమ్మిది రోజులుగా గ్రామపంచాయతీ ఆపరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట పట్టారు. ఎంపీడీవో కార్యాలయం పరిధిలోని గ్రామపంచాయతీ ఆఫ్ లైన్, ఆన్లైన్ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో పనులు సకాలంలో కాక సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు. ఒకపక్క పదవి కాలం దగ్గర పడుతుండడం, మరోపక్క గ్రామపంచాయతీ పరిధిలోని చేపట్టిన పనులకు బిల్లులు కాకపోవడంతో వారి ఆవేదన రోదనగా మారుతుంది.తక్షణమే విధుల్లోకి చేరేలా కోరుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி