స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దింపుతాం

674பார்த்தது
స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దింపుతాం
జడ్చర్ల మండల విద్యా వనరుల కేంద్రంలో విలేకరుల సమావేశంలో రజక సంఘము జాతీయ కన్వినర్ నడిమింటి శ్రీనివాస్ మాట్లాడుతు పాలనా అధికారంలో బీసీలకు సమాన వాటా ఇవ్వకుండా అన్ని రాజకీయ పార్టీలు బీసీలను రాజకీయంగా అణచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆధిపత్య కులాల అణచివేత ధోరణిని తిప్పి కొట్టడానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోబీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్వతంత్ర అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నామని తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி