రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలి

80பார்த்தது
జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని బీసీసేన కార్యాలయంలో నాయకుల సమావేశంలో బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు డిసెంబర్ 9వ తారీకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిన రుణమాఫీ పై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி