పీజురీయంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి: సిరాజు

51பார்த்தது
పీజురీయంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి: సిరాజు
పెండింగ్ లో ఉన్న పిజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే విడుదచేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సి. రాజు డిమాండ్ చేశారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో రాజు మాట్లాడుతూ. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ ను వెంటనే విడుదల చేయాలని, ఈ కారణంగా విద్యార్థులకు ప్రైవేటు కళాశాల యజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, కళాశాలలతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி