చలితో వణుకుతున్న పాలమూరు

50பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజలు చలితో వణికిపోతున్నారు. బుధవారం జిల్లాలో అత్యల్పంగా 9. 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మారుమూల గ్రామాలను దట్టమైన పొగ మంచు కప్పేయడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా ఈ సీజన్ లో జిల్లా పరిధిలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇవేనని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. మరో నాలుగు రోజుల పాటు ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி