ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు

55பார்த்தது
ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు
పాలమూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా యంగంపల్లిలో మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వనపర్తి జిల్లా కేతేపల్లిలో 32. 5 మిల్లీమీటర్లు, మహబూబ్ నగర్ జిల్లా మాచుపల్లిలో 27. 5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 22. 0 మిల్లీమీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లా తొత్తినోరుదొడ్డిలో 13. 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

தொடர்புடைய செய்தி