ఎర్రవల్లి: బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న విజయుడు

81பார்த்தது
ఎర్రవల్లి: బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న విజయుడు
ఎర్రవల్లి మండలం షేక్ పల్లిలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలందరికీ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకం 'బతుకమ్మ' పండుగని గుర్తుకు చేశారు. ఇంటిల్లిపాదీ ఏకమై, ఊరువాడ ఒక్కచోట చేరి రంగురంగుల పూలను పేర్చి ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండుగ బతుకమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, భారీ ఎత్తున ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி