ప్రతిభ కనబర్చిన పోలీసులకు ప్రశంసా పత్రాలు

76பார்த்தது
ప్రతిభ కనబర్చిన పోలీసులకు ప్రశంసా పత్రాలు
నేరాలు, సెల్ ఫోన్ల ఆచూకీ కోసం కృషి చేసిన ఆలంపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దొంగతనం కాని, పోగొట్టుకున్న సెల్ ఫోన్ల ఆచూకీ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు.

தொடர்புடைய செய்தி