అమ్రాబాద్ లో హిందూ సంఘాల బంద్ పిలుపు

65பார்த்தது
నాకు కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల కేంద్రంలో సోమవారం వివేకానంద యూత్, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ బంద్ తో అమ్రాబాద్ లో వ్యాపార, విద్యాసంస్థలు మూతపడ్డాయి.

தொடர்புடைய செய்தி