ఇకనుంచి రోడ్డుపై కారు పార్కింగ్ చేస్తే ఫీజు వసూలు చేయనున్న యూపీ ప్రభుత్వం

59பார்த்தது
ఇకనుంచి రోడ్డుపై కారు పార్కింగ్ చేస్తే ఫీజు వసూలు చేయనున్న యూపీ ప్రభుత్వం
రాత్రిపూట రోడ్లపై కార్లను పార్క్ చేసే వారిపై యూపీ ప్రభుత్వం ఇకనుంచి కొరడా ఝలిపించనుంది. మున్సిపల్ కార్పొరేషన్లలో రాత్రిపూట వాహనాలను పార్కింగ్ చేసే వారి నుంచి ప్రభుత్వం పార్కింగ్ ఫీజు వసూలు చేస్తుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. అయితే ఒక రోజు రాత్రికి రూ.100, వారానికి రూ.300, నెలకు రూ.1000 చొప్పున ప్రభుత్వం వసూలు చేయనుంది.

தொடர்புடைய செய்தி