స్నేహితుడి హత్య.. షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయిన సల్మాన్ (వీడియో)

66பார்த்தது
మాజీ మంత్రి, తన స్నేహితుడు బాబా సిద్దిఖీ హత్య వార్త విన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. హత్య జరిగిన సమయంలో బిగ్ బాస్ (హిందీ) షూటింగ్ లో ఉన్న సల్మాన్ వెంటనే దాన్ని రద్దు చేసుకొని లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ సిద్దిఖీ మృతదేహానికి నివాళి అర్పించారు. కాగా, శనివారం రాత్రి సిద్దిఖీపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி