ఏపీలో కొత్తగా నాలుగు రెవెన్యూ డివిజన్లు

63பார்த்தது
ఏపీలో కొత్తగా నాలుగు రెవెన్యూ డివిజన్లు
ఏపీలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం వద్ద జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదన లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి, సత్యసాయి జిల్లా మడకశిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. ఎమ్మిగనూరు, ఉదయగిరి రెవెన్యూ డివిజన్లుగా మార్చాలని ప్రతిపాదనలు ఉన్నాయని మంత్రి తెలిపారు.

தொடர்புடைய செய்தி