ఆడి కారు ఢీ.. ఫుడ్ డెలివరీ బాయ్ స్పాట్‌డెడ్ (వీడియో)

73பார்த்தது
మహారాష్ట్రలోని పూణె నగరంలో శుక్రవారం హిట్ అండ్ రన్ ఘటన ఘటన వెలుగు చూసింది. కోరెగావ్ పార్క్ ప్రాంతంలోని గూగుల్ బిల్డింగ్ ముందు అతివేగంగా వచ్చిన ఓ లగ్జరీ ఆడి కారు ఇద్దరు స్కూటర్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫుడ్ డెలివరీ బాయ్ మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్‌ వాహనంతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

தொடர்புடைய செய்தி