బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో సినీ ప్రముఖులు (వీడియో)

83பார்த்தது
చదువుల తల్లి కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని ఆదివారం సినీ ప్రముఖులు దర్శించుకొని పూజలు చేశారు. ప్రముక సినీ నిర్మాత దిల్ రాజు, నటుడు తనికెళ్ళ భరణి కుటుంబ సమేతంగా అలయనికి చేరుకున్నారు. వీరికి ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సినీ నిర్మాత దిల్ రాజు కుంటుంబ సభ్యులు వేదభారతి పీఠం సందర్శించి చండీ హోమం, పూజలు చేశారు. తనికెళ్ళ భరణి తన మనవడికి అక్షరాబ్యాస పూజ చేయించారు.

தொடர்புடைய செய்தி