జుట్టు పట్టుకొని కొట్టుకున్న విద్యార్థినిలు.. వీడియో వైరల్

51பார்த்தது
కొందరు చిన్న విషయాలకే గొడవలు పడుతుంటారు. ఎక్కడ ఉన్నామని కూడా చూడకుండా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. ఇదే కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు కొందరు విద్యార్థినిలు ఘర్షణ పడ్డారు. వీరు రెండు గ్రూపులుగా ఏర్పడి ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. ఈ క్రమంలో ఓ యువతి మరో యువతిని చెంప మీద కొట్టడంతో గొడవ పెద్దదైంది. దీంతో జుట్టు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

தொடர்புடைய செய்தி