జగన్‌కు ఉన్న క్రేజ్ హీరోలకు కూడా లేదు: వైసీపీ నేత కన్నబాబు

58பார்த்தது
జగన్‌కు ఉన్న క్రేజ్ హీరోలకు కూడా లేదు: వైసీపీ నేత కన్నబాబు
AP: వైసీపీ అధినేత, జగన్‌ కు ఉన్న క్రేజ్ సినిమా హీరోలకు కూడా లేదని వైసీపీ నేత కన్నబాబు అన్నారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డీనేటర్‌గా కురుసాల కన్నబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు బాధ్యత అప్పగించిన కూటమి సర్కార్ ప్రజల్లో నమ్మకం కోల్పోయిందన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. గ్రూప్-2 అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி