ప్రముఖ న్యాయవాది ఏజీ నూరానీ కన్నుమూత

70பார்த்தது
ప్రముఖ న్యాయవాది ఏజీ నూరానీ కన్నుమూత
ప్రముఖ న్యాయవాది ఏజీ నూరానీ (94) కన్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో ఏజీ నూరానీ తుదిశ్వాస విడిచారు. ఆయన న్యాయ కోవిదుడు, రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన షేక్‌ అబ్దుల్లా, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి తరఫున నూరానీ కేసులు వాదించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

தொடர்புடைய செய்தி