సీతా ఫలాలు తింటే దీర్ఘకాలిక వ్యాధులకు చెక్

70பார்த்தது
సీతా ఫలాలు తింటే దీర్ఘకాలిక వ్యాధులకు చెక్
సీతా ఫలాలు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సీతా ఫలాల్లో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. ఇవన్నీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డీ హైడ్రేషన్, ఒత్తిడి వంటి సమస్యలను తగ్గిస్తాయి. అధిక కొలెస్ట్రాల్, పక్షవాతం, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి. అయితే యాపిల్ కంటే కూడా సీతా ఫలాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలే అధికమని నిపుణులు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி