సమోసాలు తింటున్నారా? ఈ వీడియో చూస్తే అవాక్కవుతారు

572பார்த்தது
సమోసాలు అనగానే మనందరం లొట్టలేసుకుని తింటుంటాం. అయితే బయట తయారు చేసే ఆహారాలు పరిశుభ్రంగా ఉండవని తెలిసినా మానుకోం. తాజాగా ఓ వ్యక్తి సమోసాల కోసం బంగాళాదుంపలను కడుగుతున్న పద్ధతి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఓ పెద్ద పాత్రలో బంగాళాదుంపలను వేసి దాంట్లో నీరు పోసి కాళ్లతో తొక్కుతూ శుభ్రం చేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி