"పిస్తాపప్పులో ఎక్కువ మొత్తంలో మెలటోనిన్ ఉంటుంది. మెలటోనిన్ అనే హార్మోన్ మన శరీరం నిద్ర, మేల్కొనే ప్రక్రియను నియంత్రిస్తుంది. మీరు పిస్తాలను రోజూ తింటే రాత్రిపూట బాగా నిద్రపోతారు. బాదం పప్పులను తిన్నా కూడా మీరు రాత్రిపూట కంటినిండా నిద్రపోగలుగుతారు. వీటిలో ఉండే మెగ్నీషియం మీ నిద్రను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి. కండరాలను సడలిస్తుంది." అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.