TG: సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి పటాన్ చెర్వు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటుగా నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమావేశానికి వచ్చినా.. నేతలు హాజరు కాలేదు. దాంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ఈ ఇద్దరి నేతల తీరు. అయితే తన సమావేశానికి ఇద్దరు నేతల గైర్హాజరుపై TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీశారు.