మద్యం తాగేవారికి మతిమరుపు, నరాల సమస్యలు తప్పవంటున్న వైద్యులు

54பார்த்தது
మద్యం తాగేవారికి మతిమరుపు, నరాల సమస్యలు తప్పవంటున్న వైద్యులు
మద్యం తాగేవారిలో చిన్న మెదడు క్షీణత సాధారణమే. మద్యం తాగేవారిలోనూ ఈ ఆల్కహాల్‌ న్యూరోపతి సమస్యలు వస్తాయి. అలాగే దీర్ఘకాలంగా ఆల్కహాల్​ తాగేవారిలో విటమిన్​ బి1 లోపం వస్తోంది. దీంతో మతిమరుపు, గందరగోళం, ఒక వస్తువు రెండుగా కనబడటం, కంటి కండరాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మెదడులో గ్రే మ్యాటర్, వైట్‌ మ్యాటర్‌ అని రెండు రకాలుగా ఉంటాయి. మద్యం తాగేవారిలో ఆ రెండింటికీ నష్టం జరుగుతుంది. ఫలితంగా ఫ్రాంటల్‌లోబ్‌ పనిచేయక విచక్షణజ్ఞానం తగ్గిపోతుంది.

தொடர்புடைய செய்தி