దీపావళి రోజు ఏ నూనెతో దీపం వెలిగించాలో తెలుసా?

81பார்த்தது
దీపావళి రోజు ఏ నూనెతో దీపం వెలిగించాలో తెలుసా?
హిందూ పండుగలలో దీపావళి చాలా ముఖ్యమైన పండుగ. ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాస బహుళ అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకుంటారు. అయితే దీపావళి రోజు మీరు వెలిగించే దీపంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి వెలిగించడం శ్రేయస్కరం. ఇలా చేస్తే ఆ ఇంటి మీద లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని విశ్వాసం. దీపాలు బేసి సంఖ్యలో వెలిగించాలి.

தொடர்புடைய செய்தி