ప్రపంచంలో అతి తక్కువ దూరం ప్రయాణించే విమానం గురించి తెలుసా? (వీడియో)

61பார்த்தது
స్కాట్లాండ్‌లోని ఓ విమానం కేవలం ఒకటిన్నర నిమిషాల్లోనే తన ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. లోగాన్‌ ఎయిర్‌ నడిపే ఈ విమానం ఓర్క్‌నీ దీవుల్లో వెస్ట్‌రే, పాపా వెస్ట్‌రే ప్రాంతాలను కలుపుతూ సర్వీసులందిస్తోంది. ఈ దీవుల్లోని రెండు ప్రాంతాల మధ్య వంతెన లేకపోవడంతో దాదాపు 1.7 మైళ్ల దూరానికి విమానాలు సర్వీసులందిస్తుంటాయి. విమానం టేకాఫ్‌ నుంచి ల్యాండింగ్‌ వరకు కేవలం ఒకటిన్నర నిమిషాలు మాత్రమే పడుతుంది.

தொடர்புடைய செய்தி