‘గేమ్ ఛేంజర్’పై కీలక అప్‌డేట్ ఇచ్చిన దిల్ రాజు (VIDEO)

52பார்த்தது
మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘గేమ్ ఛేంజర్’‌పై అప్ డేట్స్ మొదలయ్యాయి. నిర్మాత దిల్ రాజు దీనిపై అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు. తాజాగా 2025 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. ‘క్రిస్మస్‌కే రిలీజ్ చేద్దామనుకున్నాం. సంక్రాంతికి బెస్ట్ అనిపించి రిలీజ్ డేట్ మార్చాం’ అని ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.

தொடர்புடைய செய்தி