పశ్చిమ బెంగాల్‌లో BSF బలగాల మోహరింపు (VIDEO)

84பார்த்தது
పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనకారులు నిరసనలు చేపట్టడం, హింసాత్మక చర్యలకు దిగడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో శాంతి భద్రతల పరిరక్షణకు కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ తెల్లవారుజామున BSF బలగాలను మోహరించారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి పరిస్థితిని అదుపులోకి తేనున్నారు.

தொடர்புடைய செய்தி