ఓటమి పాలైన తెలుగు హీరోయిన్

18916பார்த்தது
ఓటమి పాలైన తెలుగు హీరోయిన్
మహారాష్ట్రలో బీజేపీ తరుపున అమరావతి లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన నటి నవనీత్ కౌర్ రానా పరాజయం పాలయ్యారు. సిట్టింగ్ ఎంపీ అయిన ఆమె 19,731 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆమె ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి బల్వంత్ వాంఖడే 5,26,271 ఓట్లు సాధించగా, నవనీత్ కౌర్‌కు 5,06,540 ఓట్లు వచ్చాయి. నవనీత్ తెలుగులో శీను వాసంతి లక్ష్మి, రూమ్మేట్స్, రణం, యమదొంగ, మహారధి వంటి సినిమాల్లో ఆమె నటించారు.

தொடர்புடைய செய்தி