ఒకే టైంలో చాలామందితో డేటింగ్‌ చేశా: బాలీవుడ్‌ నటి

58பார்த்தது
ఒకే టైంలో చాలామందితో డేటింగ్‌ చేశా: బాలీవుడ్‌ నటి
బాలీవుడ్‌ నటి కల్కి కొచ్లిన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఒకప్పుడు నేను ఒకే టైంలో పలువురితో డేటింగ్‌ చేసేదాన్ని. నా జీవితంలోనే అదొక డిఫరెంట్‌ జర్నీ.. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. కానీ ఇప్పుడు నాకంటూ ఓ లైఫ్‌ పార్ట్‌నర్‌, పాప ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నేను అలాంటివాటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని చెప్పుకొచ్చారు. దగ్గుబాటి రానా హీరోగా తెరకెక్కిన ‘అరణ్య’లో ఈమె హీరోయిన్‌గా నటించారు.

தொடர்புடைய செய்தி