సూర్యప్రభ వాహనంపై వేంకటేశ్వరస్వామి దర్శనం

84பார்த்தது
సూర్యప్రభ వాహనంపై వేంకటేశ్వరస్వామి దర్శనం
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం ఉదయం స్వామివారు మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం మలయప్పస్వామి వారు చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తులకు అభయమివ్వనున్నారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி