BRS హయాంలోనే 'దామగుండం' భూ బదలాయింపు: CM

78பார்த்தது
BRS హయాంలోనే 2017లో 'దామగుండం' భూ బదలాయింపు జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నిర్ణయాలన్నీ గత ప్రభుత్వంలోనే జరిగాయని చెప్పారు. VLF నేవీ రాడార్​ ప్రాజెక్టు నిర్మించడం ద్వారా వికారాబాద్ ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇదే (VLF)నేవీ రాడార్​ ప్రాజెక్టు తమిళనాడులో 34 సంవత్సరాలుగా ఉందని.. దీనివల్ల అక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని వ్యాఖ్యానించారు.

தொடர்புடைய செய்தி