సిమ్‌ కార్డులతో సైబర్‌ నేరాలు

64பார்த்தது
సిమ్‌ కార్డులతో సైబర్‌ నేరాలు
డీలర్ల ద్వారా సైబర్ మోసగాళ్ళ చేతికి సిమ్ కార్డులు చేరుతున్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తించింది. నకిలీ సిమ్ కార్డులతో కేటుగాళ్లు దొంగ పాస్‌పోర్టులు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో tafcop.sancharsaathi.gov.in వెబ్‌సైట్ రూపొందించింది. అందులో ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మన పేరుతో ఎన్ని సంబర్లు ఉన్నాయో తెలుస్తుంది. దీంతో ఉపయోగించని నంబర్ కనిపిస్తే ఫిర్యాదు చేయొచ్చు.

தொடர்புடைய செய்தி