తెలంగాణలో పంట నష్టం.. ఎకరానికి రూ.10వేలు సాయం!

59பார்த்தது
తెలంగాణలో పంట నష్టం.. ఎకరానికి రూ.10వేలు సాయం!
తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కారు మరో శుభవార్త చెప్పింది. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సాయం చేయాలని నిర్ణయించుకుంది. రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం 20వేల ఎకరాలకు రూ.10వేల చొప్పున నష్ట పరిహారం పంపిణీ చేయాల్సి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రూ.20కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా వేసింది. త్వరలోనే నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி