సోషల్ మీడియాలో 100 కోట్ల ఫాలోవర్లను దాటిన మొదటి వ్యక్తిగా నిలిచిన క్రిస్టియానో ​​రొనాల్డో

83பார்த்தது
సోషల్ మీడియాలో 100 కోట్ల ఫాలోవర్లను దాటిన మొదటి వ్యక్తిగా నిలిచిన క్రిస్టియానో ​​రొనాల్డో
ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో క్రిస్టియానో ​​రొనాల్డో పేరు ముందు వ‌రుస‌లో ఉంటుంది. పోర్చుగల్‌, అల్‌ నాసర్‌ తరఫున ఆడిన ఈ లెజెండరీ ఫుట్‌బాల్‌ ఆటగాడు సోషల్‌ మీడియాలో ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. సోషల్ మీడియాలో ఒక బిలియన్ అంటే 100 కోట్ల మంది ఫాలోవర్స్‌ను టచ్ చేసిన మొదటి వ్యక్తిగా నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డోకు 639 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

தொடர்புடைய செய்தி