'అనారోగ్య సమస్యలతో చనిపోతున్నా' అని భద్రాచలం బ్రిడ్జిపై నుంచి గోదావరిలో దూకిన కానిస్టేబుల్ (వీడియో)

560பார்த்தது
తెలంగాణలోని పాల్వంచకు చెందిన 47 ఏళ్ల కానిస్టేబుల్ రమణా రెడ్డి చనిపోవడానికి భద్రాచలం బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకాడు. "నాకు యాక్సిడెంట్ జరగడం వల్ల 15 రోజులుగా నిద్రపట్టడం లేదు. వరుసగా అనారోగ్య సమస్యలు, వాటికి తోడూ వరదల్లో మా నాన్న కట్టుకున్న ఇల్లు మునిగిపోయింది. ఇక జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేక చనిపోతున్నా," అని అంతకుముందు రమణా రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను ఓ సెల్ఫీ వీడియోలో చెప్పాడు.

தொடர்புடைய செய்தி