ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతు కోరింది: కోదండరాం

80பார்த்தது
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతు కోరింది: కోదండరాం
తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్‌ తమ మద్దతు కోరిందని MLC కోదండరాం వెల్లడించారు. కాంగ్రెస్‌ను హామీలపై గట్టిగానే అడుగుతున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమానికి మూల కారణాలైన వాటిలో నీళ్ళ పంపకం ఒకటని తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటాను ఇవ్వకుండా కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు. BRS పదేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు కొట్లాడుతామంటోందని, ఇప్పటికైనా నీటి వాటా దక్కించుకోవాలని కోదండరాం పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி