మూడేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది: కేసీఆర్

81பார்த்தது
మూడేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది: కేసీఆర్
TG: మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం ఎర్రబెల్లి ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ మారిన వారిని ఎలాంటి పరిస్థితుల్లో తిరిగి మళ్లీ పార్టీలోకి చేర్చుకోమని తేల్చి చెప్పారు. 'వాడు వీడు భిక్ష వేస్తే నేను సీఎం సీట్లో కూర్చోను. వచ్చే మూడేళ్లూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. మూడేళ్ల తర్వాత బీఆర్‌ఎస్ గెలిచి తీరుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி